DMHO Adilabad jobs 2022: ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో.. 53 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం..

DMHO Adilabad jobs 2022: ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా..
DMHO
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 10, 2022 | 10:10 AM

DMHO Adilabad District MLHP Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాల్లో.. 53 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించి, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రోగ్రాం పూర్తిచేసిన వారు, ఎంబీబీఎస్ పూర్తి చేసినవారికి ప్రాధాన్యత ఉంటుంది. వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్‌, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్‌ వెరిఫికేషన్‌ సెప్టెంబర్‌ 17 నుంచి సెప్టెంబర్‌ 28 వరకు జరుగుతుంది. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ అక్టోబర్‌ 3న విడుదల అవుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: District Medical & Health Office, Adilabad, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..