AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DCHS Nellore Recruitment 2022: నెల్లూరులో 126 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వారం రోజుల్లో ముగుస్తున్న..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. నెల్లూరు జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ మెడికల్ పోస్టుల (Medical posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

DCHS Nellore Recruitment 2022: నెల్లూరులో 126 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వారం రోజుల్లో ముగుస్తున్న..
Ap Jobs
Srilakshmi C
|

Updated on: Feb 17, 2022 | 9:05 AM

Share

APVVP Nellore Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. నెల్లూరు జిల్లాల్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ మెడికల్ పోస్టుల (Medical posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 126

పోస్టుల వివరాలు: మెడికల్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • రేడియోగ్రాఫర్:3
  • థియేటర్ అసిస్టెంట్: 18
  • పోస్ట్ మార్టం అసిస్టెంట్: 22
  • ల్యాబ్-టెక్నీషియన్: 17
  • ల్యాబ్ అటెండర్: 1
  • ఫిజియోథెరపిస్ట్: 2
  • బయో మెడికల్ ఇంజనీర్: 3
  • జనరల్ డ్యూటీ అటెండెంట్: 51
  • ప్లంబర్: 2
  • ఎలక్ట్రీషియన్: 2
  • కౌన్సిలర్: 3
  • ఆడియోమెట్రిషియన్: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.28,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: డీసీహెచ్‌ఎస్‌, ఏపీవీవీపీ, నెల్లూరు జిల్లా, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Bank of Baroda Recruitment 2022: బ్యాంక్‌ జాబ్స్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. పూర్తివివరాలివే!

Follow Us
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ