Currency Note Press Recruitment: కరెన్సీ నోట్ ప్రెస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నాశిక్‌లోని ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 149 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ టెక్నీషియన్ 125, సూపర్ వైజర్ 16, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 6, వెల్ఫేర్ ఆఫీసర్ 1 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లొమా చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల ఫీజుగా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణ 25-01-2022తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ ఖాళీకి మోక్షమెప్పుడు.. ఈటల స్థానం కోసం నేతల మధ్య పోటీ!
Shoaib Akhtar: భారత క్రికెట్ క్రాస్ రోడ్డులో ఉంది.. రాహుల్ ద్రవిడ్‌కు పెద్ద సవాలే ఇది..