Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CSIR UGC NET (CSIR-UGC NET 2021) పరీక్ష తేదీలను పొడిగించాలని నిర్ణయించింది. CSIR UGC NET 2021ని 2022 ఫిబ్రవరి 5, 6 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది.

CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..
Ugc
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 29, 2021 | 3:24 PM

CSIR UGC NET Exam 2021: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CSIR UGC NET (CSIR-UGC NET 2021) పరీక్ష తేదీలను పొడిగించాలని నిర్ణయించింది. CSIR UGC NET 2021ని 2022 ఫిబ్రవరి 5, 6 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. కానీ కొన్ని ప్రధాన పరీక్షలతో తేదీల క్లాష్ కారణంగా పరీక్ష వాయిదా పడింది.  CSIR UGC NET 2021 తేదీని పొడిగించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నోటీసు జారీ చేయబడింది. ఈ నోటీసు ప్రకారం ఇప్పుడు పరీక్ష ఫిబ్రవరి 5, 6 తేదీలలో కాకుండా ఫిబ్రవరి 15 ,18 తేదీలలో జరుగుతుంది. NTA అధికారిక వెబ్‌సైట్ లో కొత్త షెడ్యూల్ వివరాలను విడుదల చేసింది.

పరీక్ష వివరాలు

CSIR UGC NET (CSIR-UGC NET 2021) పరీక్ష రెండు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రెండో షిప్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. పరీక్ష వివరణాత్మక తేదీ షీట్ త్వరలో NTA ద్వారా పూర్తి వివరాలు వెల్లడించింది. ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అభ్యర్థులు NTA హెల్ప్ డెస్క్‌ని 011 40759000 లేదా మెయిల్‌లో ఉపయోగించవచ్చు.

అప్లికేషన్ ఆన్

ఈ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థులు 3 జనవరి 2022 వరకు మెయిల్ ని సందర్శించడం ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. CSIR పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి. అన్నింటిలోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ల మధ్య విరామం ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకోండి

దశ 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్– కి వెళ్లండి.

దశ 2: హోమ్ పేజీలో, జాయింట్ CSIR-UGC NET పరీక్ష జూన్-2021 లింక్‌కి వెళ్లండి.

దశ 3: ఇప్పుడు అప్లికేషన్ లింక్‌కి వెళ్లండి.

స్టెప్ 4: ఇప్పుడు ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌పై క్లిక్ చేయండి.

దశ 5: అభ్యర్థించిన వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోండి.

దశ 6: అందుకున్న రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

కన్నడ పేపర్ మళ్లీ షెడ్యూల్ చేయబడింది

UGC NET డిసెంబర్ 2020 , జూన్ 2021 సైకిల్స్  కన్నడ పేపర్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా రీ-షెడ్యూల్ చేయబడింది. ఈ అభ్యర్థుల కోసం తాజా అడ్మిట్ కార్డ్‌తో పాటు రీషెడ్యూల్ చేయబడిన పరీక్ష సవరించిన తేదీ త్వరలో అప్‌లోడ్ చేయబడుతుంది. NTA నోటీసు జారీ చేయడం ద్వారా ఈ సమాచారం ఇచ్చింది. వాస్తవానికి కొన్ని కేంద్రాలలో సాంకేతిక సమస్య కారణంగా CBT మోడ్‌లో 26 డిసెంబర్ 2021 (Shift-1)న జరిగిన “కన్నడ” సబ్జెక్ట్‌లో UGC-NET డిసెంబర్ 2020 , జూన్ 2021 పరీక్షలను నిర్వహించడం సాధ్యం కాలేదు.

ఇవి కూడా చదవండి: Telangana: న్యూ ఇయర్ ఈవెంట్స్‌కు అనుమతిపై అభ్యంతరం.. హైకోర్టులో పిల్ దాఖలు

కైలాస యాత్రలోని ఈ ప్రదేశాలు నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
కైలాస యాత్రలోని ఈ ప్రదేశాలు నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలు
తీరికలేని జీవితాలు.. పిల్లలకు భారమవుతున్న కన్నవారు..
తీరికలేని జీవితాలు.. పిల్లలకు భారమవుతున్న కన్నవారు..
వికెట్ పడిందంటూ ఎగేసుకుంటూ వచ్చాడు.. కట్‌చేస్తే.. అంపైర్ దెబ్బకు
వికెట్ పడిందంటూ ఎగేసుకుంటూ వచ్చాడు.. కట్‌చేస్తే.. అంపైర్ దెబ్బకు
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..