CSIR-TKDL Recruitment 2022: హైదరాబాద్‌లోని ట్రెడీషనల్ నాలెడ్జ్‌ డిజిల్‌ లైబ్రరీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

సీఎస్‌ఐఆర్‌ - ట్రెడీషన్‌ నాలెడ్జ్‌ డిజిల్‌ లైబ్రరీ (CSIR-TKDL).. 32 సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి (Senior Project Associate Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

CSIR-TKDL Recruitment 2022: హైదరాబాద్‌లోని ట్రెడీషనల్ నాలెడ్జ్‌ డిజిల్‌ లైబ్రరీలో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
CSIR-TKDL
Follow us

|

Updated on: Sep 27, 2022 | 11:55 AM

CSIR-TKDL Project Associate Recruitment 2022: సీఎస్‌ఐఆర్‌ – ట్రెడీషన్‌ నాలెడ్జ్‌ డిజిల్‌ లైబ్రరీ (CSIR-TKDL).. 32 సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి (Senior Project Associate Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయుర్వేద, యురానీ, సిద్ధ, సోవా రిగ్పా విభాగాల్లోని ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీ, జమ్ము, శ్రీనగర్‌, చెన్నై, లేహ్‌, పలమ్‌పూర్‌లలో పని చేయవల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఆయుర్వేదలో బీఏఎమ్‌ఎస్‌/ఎమ్‌డీ (ఆయుర్వేద), బీఏఎమ్‌ఎస్‌ (యునానీ)/ఎమ్‌డీ (యునానీ), బీఏఎమ్‌ఎస్‌ (సిద్ధ)/ఎమ్‌డీ (సిద్ధ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 13, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు సమయంలో ఎవ్వరూ అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.42,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్సులను కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లోక్ సభ ఎన్నికల వేళ ఈ నేతల మధ్య కొనసాగుతున్న సవాళ్ల పర్వం..

వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న మహిళలు.. ముగ్గురికి HIV పాజిటివ్

ప్రతి రోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

అలర్ట్.. 30 ఏళ్లు దాటితే మీ వెన్నముక జర భద్రం..

ఇదేం సీజన్ సామీ.. వాళ్ల కెరీర్‌నే ప్రమాదంలో పడేసేలా ఉందిగా..

పాన్ షాప్ యజమాని.. బంగారు నగలు ధరించి మరీ కిళ్లీలు అమ్మకం..

టాస్ గెలిచిన ముంబై.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..

కొబ్బరి బోండం కొనాలంటే వడదెబ్బ తగిలినట్లే.. ధరలు చూసి ప్రజలు షాక్

'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని

ఈ వ్యక్తి 8 సార్లు మరణించిన తర్వాత మళ్లీ సజీవంగా వచ్చాడు

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!

అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు

పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.

స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.

మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..

అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..

OTTలోకి వచ్చిన టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా..?

తండ్రి కోసం జనాల మధ్య కష్టపడుతున్న చిరుత హీరోయిన్..