AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NAL Jobs 2022: నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 40 స్టైపెండరీ ట్రైనీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

బెంగళూరులోని సీఎస్ఐఆర్ - నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ (CSIR-NAL) స్టైపెండరీ ట్రైనీ (Stipendiary Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

NAL Jobs 2022: నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో 40 స్టైపెండరీ ట్రైనీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Csir Nal Bangalore
Srilakshmi C
|

Updated on: Feb 04, 2022 | 11:06 AM

Share

CSIR-NAL Bangalore Recruitment 2022: బెంగళూరులోని సీఎస్ఐఆర్ – నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ (CSIR-NAL) స్టైపెండరీ ట్రైనీ (Stipendiary Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 40

పోస్టుల వివరాలు: డిప్లొమా స్టైపెండరీ ట్రైనీలు: 10 గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రైనీలు: 30

1. డిప్లొమా స్టైపెండరీ ట్రైనీలు అర్హతలు: ఇంజనీరింగ్ డిప్లొమా, సంబందిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ, బీబీఏలో 2018 తర్వాత ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు అర్హులు. మైన్ ఫోర్ మెన్ సర్టిఫికేట్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.6000

2. గ్రాడ్యుయేట్ స్టైపెండరీ ట్రైనీలు

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబందిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ లేదా తత్సమాన అర్హత ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.9000

ట్రైనింగ్ పిరియడ్: 1 సంవత్సరం

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: ది సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినస్ట్రేషన్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబోరేటరీస్, పోస్ట్ బాక్స్ నెంబర్.1779, హెచ్ఏఎల్ ఎయిర్ పోర్ట్ రోడ్, కోడిహల్లి, బెంగళూరు- 560017.

దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Vizag Steel Jobs 2022: పదో తరగతి అర్హతతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. 5 రోజుల్లో ముగియనున్న గడువు..

పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
ఫుల్‌గా తాగాడు.. నీట్‌గా ట్రాన్స్‌ఫార్మర్‌ ఎక్కాడు.. కట్‌చేస్తే..
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే