AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSIR – IITR Recruitment 2022: ఇంటర్ అర్హతతో.. సీఎస్‌ఐఆర్‌ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన సీఎస్‌ఐఆర్‌ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (CSIR - IITR).. జూనియర్‌ సెక్రటేరియట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టుల (Junior Secretariat Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

CSIR - IITR Recruitment 2022: ఇంటర్ అర్హతతో.. సీఎస్‌ఐఆర్‌ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్‌లో ఉద్యోగాలు..
Csir
Srilakshmi C
|

Updated on: Jul 17, 2022 | 4:35 PM

Share

CSIR – IITR Junior Secretariat Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన సీఎస్‌ఐఆర్‌ – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (CSIR – IITR).. జూనియర్‌ సెక్రటేరియట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టుల (Junior Secretariat Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌ పోస్టులు

వయోపరిమితి: ఆగస్టు 18, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 యేళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.35,057ల నుంచి రూ. 43,584ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హిందీ లేదా ఇంగ్లిష్‌లో కంప్యూటర్‌ టైపింగ్‌ నైపుణ్యం ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ రాత పరీక్ష/టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్‌ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 18, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 18, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అద్భుత ఘట్టం.. యోగ నరసింహుడిగా శ్రీవారు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
సాధారణ ట్రక్ డ్రైవర్ నుండి యూట్యూబ్ స్టార్‌గా ఎదిగిన ఒకే ఒక్కడు!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ షురూ..!
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
క్రికెటర్ పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్ రద్దు..
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
వెయ్యేళ్లుగా మహిళలకు నో ఎంట్రీ.. ఆడ పురుగు కూడా రావొద్దు! వెళితే
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
మోదీ జీవితం ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి.. మహాన్ ఆర్యమన్ సింధియా..
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
కుజ గ్రహం అనుగ్రహం.. వీరికి ఉద్యోగ, వ్యాపారాల్లో తిరుగే ఉండదు..!
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
హౌస్ నుంచి బయటకు వచ్చిన షాలినీ.. షాకింగ్ ట్విస్ట్..
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా
ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. అసలైన సీక్రెట్ పట్టేశావ్‌గా