CLRI Recruitment 2022: నెలకు రూ.61818 జీతంతో.. సీఎస్ఐఆర్‌-సెంట్రల్ లెద‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

|

May 23, 2022 | 8:38 AM

భార‌త ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని సీఎస్ఐఆర్‌-సెంట్రల్ లెద‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR - CLRI).. టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌ పోస్టుల (Technical Assistant Posts) భర్తీకి అర్హులైన ..

CLRI Recruitment 2022: నెలకు రూ.61818 జీతంతో.. సీఎస్ఐఆర్‌-సెంట్రల్ లెద‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Csir Clri
Follow us on

CSIR – CLRI Technical Assistant Recruitment 2022: భార‌త ప్రభుత్వానికి చెందిన చెన్నైలోని సీఎస్ఐఆర్‌-సెంట్రల్ లెద‌ర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CSIR – CLRI).. టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌ పోస్టుల (Technical Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: టెక్నిక‌ల్ అసిస్టెంట్, జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.61,818ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూట‌ర్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు రుసుము:

  • జ‌న‌ర‌ల్‌/ఓబీసీ అభ్యర్థులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/పీడ‌బ్ల్యూడీ/మ‌హిళా అభ్యర్థుల‌కు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.