CRIS Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS).. అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ డేటా అనలిస్ట్‌ (Assistant Software Engineer Posts) పోస్టుల..

CRIS Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో భారీగా ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే
Cris
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 18, 2022 | 8:26 AM

CRIS Assistant Software Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (CRIS).. అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ డేటా అనలిస్ట్‌ (Assistant Software Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 150

ఖాళీల వివరాలు: అసిస్టెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ (144), అసిస్టెంట్‌ డేటా అనలిస్ట్‌ (6) పోస్టులు

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్‌.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,400ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌ 2022 స్కోర్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2022 స్కోర్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 24, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

RRCAT Recruitment 2022: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో.. భారత ప్రభుత్వ అణుశక్తి కేంద్రంలో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగాలు..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?