Cochin Shipyard Limited Jobs 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు బంపరాఫర్‌! కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Limited).. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer Posts) పోస్టుల భర్తీకి..

Cochin Shipyard Limited Jobs 2022: ఇంజనీరింగ్‌ అభ్యర్ధులకు బంపరాఫర్‌! కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Cochin Shipyard Limited
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2022 | 9:44 AM

Cochin Shipyard Limited Assistant Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (Cochin Shipyard Limited).. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (Assistant Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 13

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.

విభాగాలు: మెకానికల్‌ (5), కమర్షియల్‌ (8)

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జూన్‌ 6, 2022 నాటికి 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.51,240 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మూడేళ్ల ఇంజనీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.400
  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TSSPDCL AE Recruitment 2022: తెలంగాణ విద్యుత్ శాఖలో 70 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. రాత పరీక్ష ఎప్పుడంటే..