CMRL Recruitment: చెన్నై మెట్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం.. రేపే చివరి తేదీ..

CMRL Recruitment: చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (CMRL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (మార్చి 11) ముగియనున్న నేపథ్యంలో..

CMRL Recruitment: చెన్నై మెట్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం.. రేపే చివరి తేదీ..
Chennai Metro Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 10, 2022 | 3:44 PM

CMRL Recruitment: చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (CMRL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (మార్చి 11) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* అండర్‌గ్రౌండ్‌ కన్‌స్ట్రక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్,సేఫ్టీ, డిజైన్‌ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జనరల్‌ మేనేజర్‌ (01), అడిషనల్‌ జనరల్‌ మేనేజర్‌ (02), జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ (02), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (01), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (01), మేనేజర్‌ (04), డిప్యూటీ మేనేజర్‌ (04), అసిస్టెంట్‌ మేనేజర్‌ (04) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ/డిప్లొమా, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 2022 ఫిబ్రవరి 25 నాటికి 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను జాయింట్ జనరల్‌ మేనేజర్ (హెచ్‌ఆర్‌), చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌, సీఎమ్‌ఆర్‌ఎల్‌ డిపో, అడ్మిన్‌ బిల్డింగ్‌, కొయంబత్తూరు, చెన్నై, 600107 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను మొదట పని అనుభవం, అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 2,25,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Road Accident: రోడ్డు ప్రమాదంలో ఎంపీ కుమారుడు దుర్మరణం.. మరొకరికి తీవ్రగాయాలు..

Viral Video: ఉత్తి చేతులతో బాంబు డిఫ్యూజ్ చేసిన ఉక్రేనియన్.. వీడియో చూస్తే మీకు ఫ్యూజులౌట్..!

Mother Love : ఈ వీడియో చూస్తే మీరు తప్పక ఎమోషనల్‌ అవుతారు..! తల్లడిల్లిన తల్లి సింహం.. వీడియో

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే