CISF Recruitment 2021: సీఐఎస్ఎఫ్‌లో 2 వేల కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్సై ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు ఎప్పటి వరకు అంటే..

 CISF Recruitment 2021: కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది గుడ్‌న్యూసే.సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు...

CISF Recruitment 2021: సీఐఎస్ఎఫ్‌లో 2 వేల కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్సై ఉద్యోగాలు.. దరఖాస్తుకు గడువు ఎప్పటి వరకు అంటే..
Follow us

|

Updated on: Mar 13, 2021 | 10:13 PM

CISF Recruitment 2021: కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది గుడ్‌న్యూసే.సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేస్తోంది. అయితే కాంట్రాక్ట్‌ పద్దతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. అయితే ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు.

ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనల్‌కు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకుని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్‌ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు

కాగా, మొత్తం 2000 పోస్టులను భర్తీ చేస్తుండగా, అందులో ఎస్సై- 63, ఏఎస్సై- 187, హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326 పోస్టులున్నాయి. ఇక ఎస్సై పోస్టుకు రూ.40 వేలు, ఏఎస్సై పోస్టుకు రూ.35 వేలు,హెడ్‌ కానిస్టేబుల్ జనరల్‌ డ్యూటీ పోస్టుకు రూ.30 వేలు, కానిస్టేబుల్‌ జనరల్‌ పోస్టుకు రూ.25 వేలు చెల్లిస్తారు. ఇండియన్‌ ఆర్మీలో రిటైర్‌ అయిన వారే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 50 ఏళ్లలోపు ఉండాలి. ఇమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇవి చదవండి : 4G Network: మీ మొబైల్‌లో 4జీ నెట్‌ వర్క్‌ సరిగ్గా రావడం లేదా..? స్పీడు తగ్గిందా..? ఇలా చేస్తే స్పీడ్‌ పెంచుకోవచ్చు

Air travel: అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌.. 999 రూపాయలకే విమానంలో ప్రయాణం.. మూడు రోజులే ఛాన్స్‌

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
బస్సు యాత్రతో రెండు పార్టీలకు చెక్ పెట్టిన జగన్..!
అన్ని వేళలా దొరికే దివ్యౌషధం.. పడుకునే ముందు ఒక్కటి తింటే..
అన్ని వేళలా దొరికే దివ్యౌషధం.. పడుకునే ముందు ఒక్కటి తింటే..
షాకింగ్ ధరతో జీ-షాక్ వాచ్ లాంచ్..!
షాకింగ్ ధరతో జీ-షాక్ వాచ్ లాంచ్..!
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!