CBI Recruitment 2021: సీబీఐలో అడ్వైజ‌ర్ పోస్టులు.. ఎవ‌రికీ అవ‌కాశం.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. 

CBI Recruitment 2021: సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేస‌న్ (సీబీఐ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారి చేసింది. ఇందులో భాగంగా ఫారిన్ ట్రేడ్/ఫారిన్ ఎక్సేంజ్ అడ్వైజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న...

CBI Recruitment 2021: సీబీఐలో అడ్వైజ‌ర్ పోస్టులు.. ఎవ‌రికీ అవ‌కాశం.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే.. 
Cbi
Follow us

|

Updated on: Jun 08, 2021 | 8:08 PM

CBI Recruitment 2021: సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేస‌న్ (సీబీఐ) ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారి చేసింది. ఇందులో భాగంగా ఫారిన్ ట్రేడ్/ఫారిన్ ఎక్సేంజ్ అడ్వైజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు నోటిఫికేషన్ విడుద‌ల చేసిన నాటి నుంచి 60 రోజుల్లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

*  పైన తెలిపిన పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 55 ఏళ్లు మించ‌కూడదు. వ‌య‌సు స‌డ‌లింపుల వివ‌రాల కోసం పూర్తి నోటిఫికేష‌న్‌ను చూడాలి.

ముఖ్య‌మైన విషయాలు..

* ఎంపికైన‌ అభ్య‌ర్థులకు జీతంగా రూ. 15600 నుంచి రూ. 39100 వ‌ర‌కు అందిస్తారు.

* ఈ పోస్టుల‌ను డిప్యుటేష‌న్ ఆధారంగా భ‌ర్తీ చేయ‌నున్నారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్నఅభ్య‌ర్థులు.. అప్లికేష‌న్ ఫామ్‌ను నింపి సంబంధిత కార్యాల‌యానికి నోటిఫికేష‌న్ విడుద‌లైన త‌ర్వాత 30 రోజుల్లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

* ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ఫారిన్ ట్రేడ్‌/ఫారిన్ ఎక్సేంజ్‌కు సంబంధించిన కేసుల ప‌రిష్కారంలో సాంకేతిక స‌ల‌హాల‌ను అందించాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..