AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMDC Recruitment 2021: ఎన్ఎండీసీ జార్ఖండ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..

NMDC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే ఈ సంస్థ‌కు చెందిన...

NMDC Recruitment 2021: ఎన్ఎండీసీ జార్ఖండ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవ‌రు.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే..
Nmdc Jobs
Narender Vaitla
|

Updated on: Jun 08, 2021 | 10:13 PM

Share

NMDC Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (ఎన్ఎండీసీ) ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్ కేంద్రంగా ప‌నిచేసే ఈ సంస్థ‌కు చెందిన జార్ఖండ్‌లోని టాకిసుడ్ నార్త్ కోల్‌మైన్‌లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 89 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * వీటిలో కొల్లియరీ ఇంజనీర్‌(మెకానికల్, ఎలక్ట్రికల్‌)–02, లెయిజనింగ్‌ ఆఫీసర్‌–02, మైనింగ్‌ ఇంజనీర్‌–12, సర్వేయర్‌–02, ఎలక్ట్రికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ ఓవర్‌మెన్‌–25, మెకానికల్‌ ఓవర్‌మెన్‌–04, మైన్‌ సిర్దార్‌–38 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఇక పై పోస్టుల‌ను విద్యార్హ‌త‌గా.. పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు వాలిడ్‌ సిర్దార్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో ప‌ని అనుభ‌వం తప్ప‌నిస‌రి.

ముఖ్య‌మైన విష‌యాలు…

* ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ పోస్టుల ప్ర‌క్రియ‌ను ఇంట‌ర్వ్యూల ఆధారంగా, సూపర్‌వైజర్లు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు రాతపరీక్ష సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా నిర్వ‌హిస్తారు.

* రాత ప‌రీక్ష‌ను మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు నిర్వ‌హిస్తారు. ఈ పరీక్ష‌ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది. * రాతపరీక్షలో అర్హత సాధించిన సూపర్‌వైజరీ పోస్టు అభ్యర్థులను సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌కు, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. రాతపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తిక‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 22.06.2021ని నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Dinosaur: ప్రపంచంలోనే అతి పెద్ద డైనోసార్ శిలాజాన్ని కనుగొన్న ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

కొండలు, నదులు దాటుకుంటూ.. లడఖ్ గ్రామీణ ప్రాంతాలకు కోవిద్ వ్యాక్సిన్ హెల్త్ కేర్ వర్కర్ల దుర్భేద్య ప్రయాణం..

AP Crops : ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది : వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!