CCFRH Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో సెంట‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తిలో ఉద్యోగాలు.. అర్హతేవంటే..

కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి (CCFRH New Delhi).. 22 మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జిస్ట్‌ (Medical Laboratory Technologist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

CCFRH Recruitment 2022: నెలకు రూ.లక్షకుపైగా జీతంతో సెంట‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తిలో ఉద్యోగాలు.. అర్హతేవంటే..
Ccfrh New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 05, 2022 | 7:46 AM

CCFRH Group B Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట‌ర్ కౌన్సిల్ ఫ‌ర్ రిసెర్చ్ ఇన్ హోమియోప‌తి (CCFRH New Delhi).. 22 మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ టెక్నాల‌జిస్ట్‌ (Medical Laboratory Technologist Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 35 యేళ్లలోపు ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించినవారికి నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వ‌ర‌కు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Director General, central council for Research in Homoeopathy, 61-65, Institutional Area, Opposite D-BIock, Janakpuri, New Delhi-110058.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు