BSF Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో గ్రూప్‌ సీ పోస్టులు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం.

BSF Recruitment 2021: బోర్డ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో గ్రూప్‌ సీ పోస్టును భర్తీ చేస్తోంది...

BSF Recruitment: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో గ్రూప్‌ సీ పోస్టులు.. రూ. 90 వేలకు పైగా జీతం పొందే అవకాశం.
Bsf jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2021 | 6:56 PM

BSF Recruitment 2021: బోర్డ్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో గ్రూప్‌ సీ పోస్టును భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 62 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఏఎస్‌ఐ, హెచ్‌సీ, ప్లంబర్‌, కార్పెంటర్‌, కానిస్టేబుల్‌ వంటి పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా మెట్రిక్యులేషన్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ. 92,300 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులు ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ ఉద్యోగ ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sonam Kapoor: భర్త ఒడిలో ఒదిగిన సోనమ్ కపూర్.. వైరల్ అవుతున్న పిక్స్

Divya Vani: అలనాటి హీరోయిన్‌.. నేటి టీడీపీ ఫైర్‌ బ్రాండ్.. బుల్లెట్‌ బండి పాటకు ఎలా స్టెప్పులేశారో చూశారా.?

Red notice to AP: ఏపీ సర్కార్ మరో షాక్.. రెడ్ నోటీస్ జారీ చేసిన మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్ డివైజ్ ఫోరం

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!