AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BEL Recruitment: ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేల వరకు జీతం..

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులను పర్మినెంట్ విధానంలో తీసుకోనున్నారు...

BEL Recruitment: ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ. 90 వేల వరకు జీతం..
BEL Chennai Recruitment 2022
Narender Vaitla
|

Updated on: Sep 06, 2022 | 6:25 AM

Share

BEL Recruitment: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇంజినీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులను పర్మినెంట్ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌ విభాగాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్(ట్రైనీ) (04) పోస్టులను, మెషినిస్ట్‌, టర్నర్‌, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌ విభాగాల్లో 17 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-06-2022 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.24,500 నుంచి రూ.90,000 వరకు, టెక్నీషియన్ పోస్టులకు రూ.21,500 నుంచి రూ.82,000 వరకు చెల్లిస్తారు.

* అభ్యర్థులు అప్లికేషన్‌ ఫీజుగా రూ. 295 చెల్లించాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 23-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
బ్రోకలీ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే నెయ్యి.. డయాబెటిస్ ఉన్నవారికి
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
ఆషాఢ మాసం అత్యంత పవిత్ర కాలం.. ఈ మాసంలో వచ్చే పుణ్యతిథులు, పండగలు
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే 5ఏళ్లకు ఎంత డబ్బు వస్తుంది
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఈశా గ్రామోత్సవం పూర్తి వివరాలు..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..
ఇప్పుడున్న హీరోలలో ఆ ఇద్దరితో నటించాలని ఉంది..
వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!
వాష్‌రూమ్‌ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్‌ ఏం చేశాడో తెలుసా!
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!
జాతి వైరం పక్కనబెట్టి.. ప్రాణ స్నేహితులుగా మారిన లియో-డాలీ ప్రేమ!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో
షూటింగ్ అప్‌డేట్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతోందో