BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఘజియాబాద్‌ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Trainee Engineer Posts) పోస్టుల భర్తీకి..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..
Bel Jobs
Follow us

|

Updated on: Mar 24, 2022 | 9:43 PM

BEL Trainee and Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఘజియాబాద్‌ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Trainee Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 63

పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

  • ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు: 26

వయోపరిమితి: మార్చి 23, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.35,000, మూడో ఏడాది నెలకు రూ. 40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

  • ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు: 37

వయోపరిమితి: మార్చి 23, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: మొదటి ఏడాది నెలకు రూ.40,000, రెండో ఏడాది నెలకు రూ.45,000, మూడో ఏడాది నెలకు రూ. 50,000, నాలుగో ఏడాది రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌లో బీఎస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CUCET 2022 – CUET 2022 రెండూ ఒక్కటేనా.. వేర్వేరా? ముఖ్య సమాచారం మీకోసం..

శరీరంలోని ఈ భాగాల్లో నొప్పిగా ఉందా.. అయితే జాగ్రత్త పడండి!

డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
డిఫరెంట్ కొన్న దీప్తి సునయన..
రిసెప్షన్‌లో తాటి ముంజల సందడి.. అతిధులను ఆకట్టుకున్న ఆతిధ్యం

: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్..!

ఏసీతో విద్యుత్‌ బిల్లును ఆదా చేసుకోవడం ఎలా? అద్భుతమైన ట్రిక్స్‌

పిల్లలకు పీపీఎఫ్ ఖాతా తీసుకోవచ్చా..? లాభాలు తెలిస్తే షాకవుతారంతే

ప్రతిరోజూ ఈ పనులు చేస్తే మీ బ్రెయిన్ ఖచ్చితంగా షార్ప్ అవుతుంది!

విదేశీ టూర్ వెళ్తున్నారా? ఇది మీ వెంటే ఉండాల్సిందే..

భారతదేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో 'కస్తూరి పత్తి'..దీని ప్రయోజనాలు

వర్మ నా కోసం సీటు త్యాగం చేశారు.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.