Project Engineer Jobs 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? మెరిట్‌ ఆధారంగా బెల్‌లో 55 వేల జీతంతో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Project Engineer Jobs 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? మెరిట్‌ ఆధారంగా బెల్‌లో 55 వేల జీతంతో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..
Jobs In Bel
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 06, 2022 | 9:28 PM

BEL Project Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ (Project Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 15

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు

వయోపరిమితి: మార్చి 1,2022 నాటికి అభ్యర్ధుల వయసు32 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: మొదటి ఏడాది నెలకు రూ.40,000, 2వ ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది 55,000లు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఇంనీరింగ్‌లో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Sr. Dy. General Manager (HR), Naval Systems SBU, Bharat Electronics Limited, Jalahalli Post, Bangalore – 560013, Karnataka.

దరఖాస్తు రుసుము:

జనరల్/ఇతర అభ్యర్ధులకు: రూ.500 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Drugs Smuggling: గత మూడేళ్లలో రూ.2,170 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్! ఈ దాయాది దేశం నుంచే సరఫరా..