BECIL Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 8వ తరగతి అర్హతతో.. జీతంతో ఉద్యోగకాశం..

BECIL Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేవలం 8వ తరగతి పాస్ అయ్యి మంచి తెలివితేటలు కష్టపడే తత్వం ఉంటే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ప్రముఖ భార‌త ప్ర‌భుత్వ స‌మాచార,..

BECIL Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 8వ తరగతి అర్హతతో..  జీతంతో ఉద్యోగకాశం..
Becial
Follow us
Surya Kala

|

Updated on: Jun 25, 2021 | 4:27 PM

BECIL Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేవలం 8వ తరగతి పాస్ అయ్యి మంచి తెలివితేటలు కష్టపడే తత్వం ఉంటే ఈ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ప్రముఖ భార‌త ప్ర‌భుత్వ స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. . ఈ ఉద్యోగం వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://www.becil.com/vacancies ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునేవారి వయసు 45 ఏళ్ళు మించరాదు.. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు నిబంధనలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌ ద్వారా పాళీ చేసుకోవాలి. ఈ నెల 19 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 30 చివరి తేదీ.

ఉద్యోగం : హ్యాండీమెన్‌ / లోడ‌ర్ (అన్‌స్కిల్డ్‌), సూప‌ర్‌వైజ‌ర్, సీనియర్‌ సూపర్‌వైజర్‌. విద్యార్హత : సంబంధిత స‌బ్జెక్టుల్లో ఎనిమిదో త‌ర‌గ‌తి, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణ‌త‌. మొత్తం ఖాళీలు : 69 పని చేయాల్సిన ప్రదేశం: అమృత్‌స‌ర్‌, ఇండోర్‌, డెహ్రాడున్, తిరుపతి, రాజ‌మండ్రి. వేతనం : నెలకు రూ. 14,000 – 30,000 /- ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు. దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 450/-

నోటిఫికేషన్ కోసం https://drive.google.com/file/d/1P891aPf0BbnZ-hL1q-SGGtp4FH1b_Yeb/view లో చూడాల్సి ఉంది.

Also Read: ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే బెల్లాన్ని రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!