AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..

BOB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకులో పలు విభాగాల్లో ఉన్న..

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు... ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక..
Bank Of Baroda
Narender Vaitla
| Edited By: |

Updated on: Dec 14, 2021 | 7:05 AM

Share

BOB Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ బ్యాంకులో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హెడ్‌(లార్జ్‌ కార్పొరేట్‌ రిలేషన్‌షిప్స్‌)–01, బిజినెస్‌ హెడ్‌(కమర్షియల్‌ వెహికల్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ మైనింగ్‌ ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌)–01, బిజినెస్‌ హెడ్‌(లోన్‌ అగైనెస్ట్‌ ప్రాపర్టీ అండ్‌ అన్‌సెక్యూర్డ్‌ లోన్స్‌)–01, వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ)–04 పోస్టులు ఉన్నాయి.

* హెడ్, బిజినెస్‌ హెడ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 36 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

* వైస్‌ ప్రెసిడెంట్‌(ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ముందుగా పని అనుభవం ఆధారంగా షార్ట్‌ లిస్టింగ్ చేస్తారు. అనంతరం పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిచేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 23-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Prabhu deva: జీనీగా ఇండియన్‌ మైఖెల్‌ జాక్సన్‌.. ఆకట్టుకుంటోన్న మై డియర్‌ భూతం మోషన్‌ పోస్టర్‌..

British studies warn: ఏప్రిల్‌ నాటికి 75 వేల మరణాలు.. ముప్పు మరింత పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న సైంటిస్టులు..

TV9 Digital News Round Up: సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఘటనలు ఇవే.. టాప్ 9 ట్రెండింగ్ న్యూస్.. (వీడియో)

Follow Us
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. క్లిక్ చేశారో
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
పునరుజ్జీవంపై రాజకీయ యుద్ధం! మూసీ రివర్‌ ఫ్రంట్ ప్రాజెక్ట్‌తో..
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
మీ అమ్మాయి జుట్టు ఒత్తుగా బలంగా పెరగాలా.. ఇదొక్కటి చాలు
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్