AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Note Press 2022: ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా? బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌లో 81 జూనియర్‌ టెక్నీషియన్ పోస్టులు..!

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL)లోని 9 యూనిట్లలో ఒకటి అయిన బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ (MP).. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి..

Bank Note Press 2022: ఈ ఉద్యోగాలకు అప్లై చేశారా? బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్‌లో 81 జూనియర్‌ టెక్నీషియన్ పోస్టులు..!
Bank Note Press Dewas
Srilakshmi C
|

Updated on: Feb 28, 2022 | 12:50 PM

Share

BNP Junior Technician Recruitment 2022: భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL)లోని 9 యూనిట్లలో ఒకటి అయిన బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ (MP).. జూనియర్ టెక్నీషియన్ పోస్టుల ( Junior Technician Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 81

పోస్టుల వివరాలు: జూనియర్‌ టెక్నీషియన్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.

అర్హతలు: డిప్యూటీ టెక్నాలజీ/పెయింట్‌ టెక్నాలజీ/పర్ఫేస్‌ కోటింట్‌ టెక్నాలజీ/ప్రింటింగ్‌ ఇంక్‌ టెక్నాలజీ/ప్రింటింగ్‌ టెక్నాలజీ/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/లిథో ఆఫ్‌సెట్‌ మెషిన్‌ మైండర్‌/లెటర్‌ ప్రెస్‌ మెషిన్‌ మైండర్‌/ఆఫ్‌సెట్‌ ప్రింటింగ్‌/ప్లేట్‌ మేకింగ్‌/ఎలక్ట్రో ప్లాటింగ్‌లో ఐఐటీ సర్టిఫికేట్‌తోపాటు ఎన్‌సీబీటీ నుంచి నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ రాతపరీక్ష తేదీ: ఏప్రిల్/మే 2022.

రాతపరీక్ష విధానం: మొత్తం125 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 120 నిముషాల పాటు పరీక్ష రాయవల్సి ఉంటుంది. టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి.

దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు: రూ.600 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు: రూ.200

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Fall Session 2022: ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్నారా? ఏడాదికి రూ.7 లక్షల చొప్పున  వరుసగా 4 ఏళ్లపాటు..

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?