Atomic Energy Central School: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే.

Atomic Energy Central School Recruitment: హైదరాబాద్‌లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌ పలు టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణు శక్తి విభాగానికి చెందిన ఈ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు...

Atomic Energy Central School: హైదరాబాద్‌ అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరంటే.
Atomic Central School
Follow us

|

Updated on: Jul 05, 2021 | 8:09 PM

Atomic Energy Central School Recruitment: హైదరాబాద్‌లో ఉన్న అటామిక్‌ ఎనర్జీ సెంట్రల్‌ స్కూల్స్‌ పలు టీచర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ రంగ సంస్థ అణు శక్తి విభాగానికి చెందిన ఈ స్కూల్స్‌లో కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో నోటఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, సైన్స్‌ సబ్జెక్టుల్లో పీఆర్‌టీ, టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు. * పీఆర్‌టీ (తెలుగు) పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్, బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణత సాధించాలి. పురుషుల వయసు 40 ఏళ్లు, మహిళల వయసు 50 ఏళ్లు మించకూడదు. * టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ, బీఈడీ/ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ, డిగ్రీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత పొందాలి. పురుషులు 45 ఏళ్లు, మహిళలు 55 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. * వివరాలను సెక్యూరిటీ కార్యాలయం, డీఏఈ కాలనీ, డీ-సెక్టార్‌ గేట్‌, కమలానగర్‌, ఈసీఐఎల్‌, హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపించాలి.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 07-07-2021 కాగా, రాత పరీక్షను ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధిపై రోజురోజుకీ పెరుగుతోన్న ఆసక్తి.. రూ. లక్ష కోట్లకు చేరుకున్న పెట్టుబడులు.

TSWREIS: తెలంగాణ గురుకులాల్లో టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

CBSE Exams: సీబీఎస్‌ఈ 12 పరీక్షలు రాయానులకునే వారికి ముఖ్య గమనిక.. పరీక్షల నిర్వహణ ఎప్పటి నుంచంటే..

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ