Army Public School Jobs: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచింగ్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..

Army Public School Recruitment 2022: దేశంలోని పలు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దేశంలో ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసౌటీ వివిధ కంటోన్మెంట్‌లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో...

Army Public School Jobs: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌లో టీచింగ్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..
Teaching Posts In Army School
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 30, 2022 | 8:36 AM

Army Public School Recruitment 2022: దేశంలోని పలు ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. దేశంలో ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసౌటీ వివిధ కంటోన్మెంట్‌లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలో ఉన్న టీచర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పీఆర్‌టీ(ప్రైమరీ టీచర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పై తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, డీఈఎల్‌ఈడీ, బీఈఎల్‌ఈడీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు తప్పనిసరిగా సీటెట్, టెట్‌ అర్హత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-04-2022 నాటికి ష్రెషర్స్‌ 40 ఏళ్లు లోపు, అనుభవజ్ఞులైన అభ్యర్థులు 57 ఏళ్లలోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌ మూల్యాంకనం, కంప్యూటర్‌ ప్రావీణ్యం ఆధారంగా ఎంపికచేస్తారు.

* తెలంగాణలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు 05-10-2022తో ముగియ నుంది.

* పరీక్షను 05-11-2022, 06-11-2022 తేదీల్లో నిర్వహిస్తుండగా, ఫలితాలను 20-11-2022న ప్రకటించనున్నారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే