APPSC ACF Recruitment 2022: ఎపీపీఎస్సీ అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలివే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC).. విజయవాడలోని ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల (Jassistant conservator of forest Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
APPSC Assistant Conservator of Forest Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (APPSC).. విజయవాడలోని ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల (Assistant conservator of forest Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులు
వయోపరిమితి: జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.40,270ల నుంచి రూ.93,780ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ/సంబంధిత స్పెషలైజేషన్‌లో తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
రాత పరీక్ష విధానం: ఈ పరీక్షను మొత్తం 6 పేపర్లను 600ల మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. క్వాలిపైయింగ్ పేపర్లు జనరల్ ఇంగ్లిష్‌కు 50 మార్కులు, జనరల్ తెలుగుకు 50 మార్కులుంటాయి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: