AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి

రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) 2026 ప్రవేశ పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పాలీసెట్‌ హాల్‌ టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) విడుదల చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..

AP Polycet 2026 Hall Tickets: పాలీసెట్ 2026 హాల్‌ టికెట్లు వచ్చేశాయ్‌.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ డౌన్‌లోడ్‌ చేసుకోండి
AP Polycet Hall Tickets
Srilakshmi C
|

Updated on: Apr 18, 2026 | 2:24 PM

Share

అమరావతి, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పాలీసెట్‌) 2026 ప్రవేశ పరీక్ష సమీపిస్తుంది. ఈ క్రమంలో పాలీసెట్‌ హాల్‌ టికెట్లను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (SBTET) విడుదల చేసింది. పాలీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటల నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో పదో తరగతి హాల్‌ టికెట్‌ నంబర్‌ లేదా మొబైల్‌ నంబర నమోదు చేసి హాల్‌ టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనితోపాటు వాట్సప్‌ గవర్నెన్స్ నుంచి కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. విద్యార్ధులు తమ మొబైల్‌ నుంచి 9552300009 నంబర్‌కు వాట్సప్‌ ద్వారా Hi అని మెసేజ్‌ పంపి ఈ కింది స్టెప్‌ వైజ్‌ ఆప్షన్లను ఎంచుకుంటే సులువుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఏపీ పాలీసెట హాల్‌ టికెట్ల 2026 డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..

వాట్సప్‌కు Hi మెసేజ్‌ పంపిన తర్వాత Edication Services అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆ తర్వాత Polycet Entrance Hall Ticket ను ఎంచుకోవాలి. తర్వాత SSC హాల్‌ టికెట్‌ లేదా రిజిస్ట్రేషన్‌ సమయంలో సమర్పించిన మొబైల్‌ నంబర్‌ ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. వెంటనే స్క్రీన్‌పై హాల్‌ టికెట్‌ ప్రత్యక్షం అవుతుంది.

ఇవి కూడా చదవండి

కాగా పాలీసెట పరీక్ష ఏప్రిల్ 25 (శనివారం)వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ తర్వాత తమ వివరాలను అభ్యర్ధులు సరిచూసుకోవల్సి ఉంటుంది. పరీక్ష రోజున అభ్యర్ధులు తమతోపాటు తప్పనిసరిగా హాల్‌టికెట్‌ను పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లవల్సి ఉంటుంది. పాలీసెట్‌ 2026లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఫలితాలు మే 10, 2026వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. బుధవారం తులం ఎంతంటే..?
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
25 ఏళ్ల మోదీ పాలన.. భారత్ తలరాతను మార్చిన సంస్కరణలు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
AP ECET 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్.. అక్టోబర్ 7 నుంచి దరఖాస్తులు
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!
4 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి భువీ రీఎంట్రీ..!