AP Police SI Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగినవారు అధికారిక వెబ్‌సైట్‌లో..

AP Police SI Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్టులకు ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
AP Police SI Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 15, 2022 | 9:17 AM

ఆంధ్రప్రదేశ్‌లో 411 సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 14) నుంచి ప్రారంభమైంది. వీటిల్లో ఎస్‌ఐ పోస్టులు 315, రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు 96 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు సూచించింది. ఓసీ/బీసీ కేటగిరికి చెందని వారు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ కేటగిరి వారు రూ.300లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఫీజు ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 18, 2023వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఫిబ్రవరి 19న నిర్వహిస్తారు. హాల్‌ టికెట్లు ఫిబ్రవరి 5 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది.

కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 6,511 ఎస్‌ఐ, రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్, ఏపీఎస్‌పీ రిజర్వ్‌ సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ