AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP LAWCET 2026 Toppers: లాసెట్‌లో ‘టాప్‌’ లేపిన తిరుపతి కుర్రోడు.. టాపర్ల ర్యాంకులు, వారి మార్కులు చూశారా?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయ కాలేజీల్లో ప్రవేశాలకు శ్రీపద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో మే 4న నిర్వహించిన ఏపీ లాసెట్‌ 26 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’ వేదికగా సోమవారం (మే 18) రాత్రి విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ ఏడాది లాసెట్‌ పరీక్షలను నిర్వహించింది.

AP LAWCET 2026 Toppers: లాసెట్‌లో 'టాప్‌' లేపిన తిరుపతి కుర్రోడు.. టాపర్ల ర్యాంకులు, వారి మార్కులు చూశారా?
AP-LAWCET-Toppers-list
Srilakshmi C
|

Updated on: May 19, 2026 | 10:27 AM

Share

అమరావతి, మే 19: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 23,996 మంది రెండు సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం/ఎంఎల్, 3, 5 సంవత్సరాల బీఎల్‌/ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు హాజరవగా ఇందులో 19,197 మంది ఉత్తీర్ణత పొందారు. అంటే మొత్తం ఉత్తీర్ణత శాతం 80గా నమోదైందని తెలిపారు. లాసెట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక ద్వారా ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌ఎం/ ఎల్‌ఎం పరీక్షలో 904 మంది రాయగా 1752 మంది అంటే 92.02%, మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 17,533 మంది రాయగా 13,863 అంటే 79.07%, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలో 4,559 మంది రాయగా 3,582 మంది 78.57% ఉత్తీర్ణత పొందారు. ఇతర పూర్తి వివరాలకు 9552300009 నంబరు సంపద్రించవచ్చు.

ఏపీ లాసెట్‌ 2026 ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం/ ఎల్‌ఎంలో టాప్‌ 3 ర్యాంకర్లు వీరే

  • ఫస్ట్ ర్యాంక్‌.. ఉత్తరాఖండ్‌కు చెందిన గౌరవ్‌రాజ్‌ ఆర్య 88 మార్కులు
  • సెకండ్‌ ర్యాంక్‌.. విశాఖపట్నంకు చెందిన బుద్ధా ఈశ్మితారంజని 87 మార్కులు
  • థార్డ్‌ ర్యాంక్‌.. పశ్చిమ గుంటూరుకు చెందిన పాపన విశ్వంతి 86 మార్కులు

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో టాప్‌ 3 ర్యాంకర్లు వీరే

  • ఫస్ట్ ర్యాంక్‌.. తిరుపతి జిల్లా వడమాలపేటకు చెందిన ఎస్‌. అఫ్రిద్‌ బాషా 120 మార్కులు
  • సెకండ్‌ ర్యాంక్‌.. విజయవాడకు చెందిన టి శ్రీనివాసరావు 115 మార్కులు
  • థార్డ్‌ ర్యాంక్‌.. విశాఖపట్నంకు చెందిన బోగపురపు హర్షవర్ధన్‌ 106 మార్కులు

ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో టాప్‌ 3 ర్యాంకర్లు వీరే

  • ఫస్ట్ ర్యాంక్‌.. గుంటూరుకు చెందిన ముప్పా స్నేహ 107 మార్కులు
  • సెకండ్‌ ర్యాంక్‌.. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన చెల్లంకూరి దీక్షిత 99 మార్కులు
  • థార్డ్‌ ర్యాంక్‌.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మల్లాడి వెంకట నాగసత్యసాయి అక్షిత 99 మార్కులు

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్