AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Industries Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

AP Industries Recruitment 2021: విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్ విభాగాల్లో పలు పోస్టులను...

AP Industries Jobs: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏపీ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Ap Industries Jobs
Narender Vaitla
|

Updated on: Nov 12, 2021 | 4:40 PM

Share

AP Industries Recruitment 2021: విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనుంది. మినిస్టీరియల్‌ గ్రేడ్‌ సర్వీసెస్‌, లాస్ట్‌ గ్రేడ్‌ సర్వీసెస్ విభాగాల్లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తుచేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 23 ఖాళీలకు గాను జూనియర్‌ అసిస్టెంట్‌ (08), రికార్డ్‌ అసిస్టెంట్‌ (01), ఆఫీస్‌ సబార్డినేట్‌ (12), వాచ్‌మెన్‌ (01), స్వీపర్‌ (01) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీతో పాటు కంప్యూటర్‌లో పరిజ్ఞానం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-10-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను ది డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌, మొదటి అంతస్తు, గవర్నమెంట్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌ బిల్డింగ్స్‌, ముత్యాలంపాడు, విజయవాడ, 520011 అడ్రస్‌కు అందించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 12,000 నుంచి రూ. 15,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 20-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Also Read: Amit Shah: తిరుపతిలో అమిత్ షా మూడ్రోజుల పర్యటన ఖరారు.. కేంద్ర హోం మంత్రి పర్యటన వివరాలు

Post Office: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పోస్టాఫీసు ద్వారా సంపాదించే అవకాశం..

Prabhas Fan: షాకింగ్ న్యూస్.. ప్రభాస్‌కి సూసైడ్ నోట్ పంపిన ఫ్యాన్.. వారే కారణమంటూ!

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి మీకు తెలుసా
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల వరకు లోన్.. పొందండిలా..
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
ఈ ఫొటోలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.. గుర్తు పట్టండి చూద్దాం
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..
టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఆంజనేయుడి జన్మస్థలం చూసొద్దాం రండి..