Andhra Pradesh Jobs 2021: ఏపీలో ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..!

Andhra Pradesh Jobs 2021: ఏపీ ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య హెల్త్‌ ట్రస్ట్‌లో..

Andhra Pradesh Jobs 2021: ఏపీలో ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఎప్పటి వరకు అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jun 08, 2021 | 2:16 PM

Andhra Pradesh Jobs 2021: ఏపీ ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గుంటూరు జిల్లాలోని డాక్టర్ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య హెల్త్‌ ట్రస్ట్‌లో ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌, డేటా ఎంట్రీ, ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 34 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 జూన్ 9 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://guntur.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 34 ఆరోగ్య మిత్ర- 27 టీమ్ లీడర్- 4 డేటా ఎంట్రీ ఆపరేటర్- 3

దరఖాస్తు ప్రారంభం- 2021 జూన్ 6 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూన్ 9 సాయంత్రం 5 గంటలు అర్హతలు: ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డీ ఫార్మసీ, బీఎస్‌సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ పాస్ కావాలి. టీమ్ లీడర్ పోస్టుకు హాస్పిటల్ సర్వీస్‌లో రెండేళ్ల అనుభవం తప్పనిసరి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు కంప్యూటర్స్‌లో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. పీజీడీసీఏ, సీఏడీ, ఇతర కంప్యూటర్ కోర్స్ పాస్ కావాలి.

వేతనం: ఆరోగ్య మిత్ర పోస్టుకు రూ.12,000, టీమ్ లీడర్ పోస్టుకు రూ.15,000, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు రూ.15,000.

దరఖాస్తు చేసుకోండిలా..

అభ్యర్థులు https://guntur.ap.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో రిక్రూట్‌మెంట్స్ క్లిక్ చేయాలి. ఆరోగ్య మిత్ర, టీమ్ లీడర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు ఉంటాయి. నోటిఫికేషన్‌తో పాటు దరఖాస్తు ఫామ్ లింక్ వేర్వేరుగా ఉంటుంది. నోటిఫికేషన్ చదివి, విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేయాలి. దరఖాస్తు ఫామ్‌ను పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

Aarogyasri District Coordinator Office, Guntur: A/26, Type-4, R&B Quarters, Beside DMHO Office, Collector Bunglow Road, Guntur-522004. Published by:Santhosh Kuma

ఇవీ కూడా చదవండి:

నిరుద్యోగులకు శుభవార్త.. 7వ తరగతి ఉత్తీర్ణతతో ఉద్యోగాలు.. 1080 పోస్టులకు వివరాలివే.!

SBI Clerk Jobs 2021: ఎస్‌బీఐలో 5454 ఉద్యోగాలకు త్వరలో పరీక్ష… ఎగ్జామ్‌ విధానం ఎలా ఉంటుంది..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!