AAI Recruitment 2022: ఎయర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..

భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airports Authority of India).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non-Executive Posts) భర్తీకి అర్హులైన..

AAI Recruitment 2022: ఎయర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,10,000ల జీతం..
Aia
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 13, 2022 | 3:19 PM

Airports Authority of India Non-Executive Recruitment 2022: భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (Airports Authority of India).. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల (Non-Executive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 18

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 16
  • జూనియర్ అసిస్టెంట్‌ పోస్టులు: 2

వయోపరిమితి: ఏప్రిల్‌ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.31,000ల నుంచి రూ.1,10,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌/బీకాం/డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టైపింగ్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • జనరల్ అభ్యర్ధులకు: రూ.1000
  • ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు: రూ.90

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 29, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.