AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi Black Friday Sale: షావోమి బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తగ్గింపు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌లు!

Xiaomi Black Friday Sale: షావోమి భారతదేశంలో తన బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది. సేల్‌ సమయంలో కంపెనీ తన అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. సాధారణ..

Xiaomi Black Friday Sale: షావోమి బ్లాక్‌ఫ్రైడే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు.. తగ్గింపు ధరల్లో స్మార్ట్‌ఫోన్‌, టీవీ, ల్యాప్‌టాప్‌లు!
Subhash Goud
|

Updated on: Nov 26, 2021 | 12:47 PM

Share

Xiaomi Black Friday Sale: షావోమి భారతదేశంలో తన బ్లాక్‌ ఫ్రైడే సేల్‌ను ప్రారంభించింది. సేల్‌ సమయంలో కంపెనీ తన అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తోంది. సాధారణ తగ్గింపులు కాకుండా కంపెనీ వినియోగదారులకు అదనపు ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభం కాగా, నవంబర్‌ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

RedmiBook 15 ల్యాబ్‌టాప్‌

రెడ్‌మీబుక్‌ 15 ఇ-లెర్నింగ్‌ 11వ ఎడిషన్ ల్యాప్‌టాప్‌పై కూడా ఆఫర్‌ ఉంది. ప్రస్తుతం దీని ఖరీదు రూ.37,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుదారులకు రూ.2500 తగ్గింపు అందిస్తోంది.

RedmiBook 15 Pro ల్యాబ్‌టాప్‌:

రెడ్‌మీబుక్‌ 15ప్రో ల్యాప్‌టాప్‌ ప్రస్తుత ధర రూ.47,999 ఉండగా, ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.3500 తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.44,499కే పొందవచ్చు.

Mi TV 4A 43 స్మార్ట్‌టీవీ:

Mi TV 4A 43 హరిజన్‌ ఎడిషన్‌ స్మార్ట్‌ టీవీ ప్రస్తుత ధర రూ.26,999 ఉంది. ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డుదారులకు అదనంగా రూ.1500 తగ్గింపు పొందవచ్చు. అంటే రూ.25,499కే పొందవచ్చు.

Xiaomi Mi 11 సిరీస్ మొబైల్‌:

Xiaomi Mi 11 మొబైల్‌ ప్రస్తుతం రూ. 21,499కి అందుబాటులో ఉంది. అలాగే Mi 11X ప్రస్తుతం రూ. 22,499కి అందుబాటులో ఉంది. Mi 11X Pro రూ. 31,499 వద్ద అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి:

Oppo Smart TV: వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి ఒప్పో స్మార్ట్ టీవీలు.. ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

Share Market Today: బ్లాక్‌ ఫ్రైడే.. మార్కెట్లు భారీ పతనం.. మదుపరుల షాక్.. భయపడాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు..

ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!