Recharge plan: ఉచితంగా ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌.. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌

రెడ్‌ఎక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారతదేశంలో యూజర్లకు ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి ఈ ప్లాన్‌ ఇంతకు ముందే అందుబాటులో ఉండగా ప్రస్తుతం పెరిగిన ఛార్జీల తర్వాత మరికొన్ని కొత్త బెనిఫిట్స్‌ను యాడ్ చేసింది. వాడాఫోన్‌ ఐడియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను...

Recharge plan: ఉచితంగా ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌.. అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌
Recharge Plan
Follow us

|

Updated on: Jul 09, 2024 | 8:02 AM

ప్రస్తుతం టెలికాం కంపెనీల మధ్య పోటీ భారీగా పెరిగింది. మరీ ముఖ్యంగా టారిఫ్‌ ధరలు పెంచిన తర్వాత యూజర్లను ఆకట్టుకునే క్రమంలో రకరకాల ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి సంస్థలు. ఇందులో భాగంగా ఓటీటీ లవర్స్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా మంచి ప్లాన్‌తో కస్టమర్లకు అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇంతకీ ఏంటా ప్లాన్‌.? దాంతో కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌ఎక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారతదేశంలో యూజర్లకు ఈ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి ఈ ప్లాన్‌ ఇంతకు ముందే అందుబాటులో ఉండగా ప్రస్తుతం పెరిగిన ఛార్జీల తర్వాత మరికొన్ని కొత్త బెనిఫిట్స్‌ను యాడ్ చేసింది. వాడాఫోన్‌ ఐడియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను అందించారు. ఇదొక పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌. ఇంతులో నెలకు రూ. 1201 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కొత్త ప్లాన్‌ ద్వారా యూజర్లకు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ లభిస్తాయి. అలాగే అన్‌లిమిటెడ్‌ డేటా పొందొచ్చు. వీటితో పాటు ప్రతీ రోజూ 100 ఉచిత ఎస్‌ఎస్‌ఎస్‌లు అందిస్తారు. ఈ పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌తో ఉచితంగా ఓటీటీలను వీక్షించొచ్చు. నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్, సోనీ లివ్ ప్రీమియం, సన్ నెక్ట్స్ వంటి ఐదు ఓటిటి ప్లాట్ ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. యూరో కప్‌ను ఉచితంగా సోనీ లివ్‌లో చూసే అవకాశం లభిస్తుంది.

వీటితోపాటు మరికొన్ని ఆఫర్లను సైతం అందిస్తున్నారు. ఇందులో ఆరు నెలల పాటు ఉచిత స్విగ్గీ వన్ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. విఐ యాప్‌ లేదా వెబ్‌సైట్ నుంచి ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇక స్విగ్గీ వన్ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా రూ .199 కంటే ఎక్కువ ఫుడ్ / ఇన్‌స్టామార్ట్ ఆర్డర్లపై ఉచిత డెలివరీ, స్విగ్గీ డైనౌట్ / జెనీపై డిస్కౌంట్లు వస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
నల్లటి పాలు ఇచ్చే జంతువు ఏదో మీకు తెలుసా..?ఇందులో కొవ్వుశాతం జీరో
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
హైదరాబాదీలకు ఇంట్లో భోజనం కన్నా.. పొరుగు హోటల్ బిర్యానీయే మిన్న!
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
రాజ్ తరుణ్, లావణ్య వ్యవహరంపై మిర్చి మాధవి కామెంట్స్..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయా.. లంగ్ క్యాన్సర్‌ కావొచ్చు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
సగం ఆడ, సగం మగ.. రెండు లక్షణాలున్న అరుదైన పక్షి..! వందేళ్ల తరువాత
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
ముంబైకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2025లో ఆ జట్టు సారథిగా సూర్య
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
రెండోరోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
ర‌ష్యాలో అత్యవసరంగా ల్యాండ్‌ అయిన భారత్ విమానం.. అదే కారణమా.?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
రేసు నుంచి జో బైడెన్ ఔట్! అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిగా కమలా హారిస్?
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
జక్కన్నను కలవరపెడుతున్నకల్కి| వివాదంలో కల్కీ. ప్రభాస్ కు నోటీసులు
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?