Vande Bharat: వందేభారత్‌ రైలులోకి వర్షపు నీరు.. వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలతోపాటు కొత్త కొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్ది వందేభారత్‌ రైళ్లను..

Vande Bharat: వందేభారత్‌ రైలులోకి వర్షపు నీరు.. వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
Vande Bharat
Follow us

|

Updated on: Jul 03, 2024 | 9:11 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే అని చెప్పక తప్పదు. ప్రపంచ వ్యాప్తంగా రైల్వే నాలుగో స్థానంలో ఉంది. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలతోపాటు కొత్త కొత్త ట్రైన్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్ది వందేభారత్‌ రైళ్లను పెంచుకుంటూ వస్తోంది. అయితే ఇటీవల నుంచి ఈ వందేభారత్‌పై ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. టిక్కెట్‌ ధర ఎక్కువైనా ప్రయాణంలో సౌకర్యాల దృష్ట్యా చాలామంది ఈ వందేభారత్‌ను ఎంచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షం కారణంగా వందేభారత్‌ పైకప్పు నుంచి లోనికి నీరు చేరింది. ఢిల్లీ నుంచి వారణాసికి బయలుదేరిన ఈ వందేభారత్‌ రైలులో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల వారణాసికి బయలుదేరిన వందేభారత్‌లో వర్షం కారణంగా పైకప్పు నుంచి నీరు లోనికి చేరింది. సీట్లన్నీ తడిచిపోవడంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఏకధాటిగా నీరు పైనుంచి రావడంతో ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ ప్రయాణికుడు రైల్వే సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌ వైరల్‌ కావడంతో నెటిజన్ల నుంచి స్పందన పెరిగింది. ‘వందేభారత్‌లో ఇది వరకు క్యాటరింగ్‌ సమస్య ఉండేదని.. ఇప్పుడు కొత్త సమస్య ఎదుర్కొవాలని కామెంట్‌ చేస్తున్నారు. అయితే ఈ వందేభారత్‌లో వచ్చిన నీరుపై నార్త్‌ రైల్వే స్పందించింది. నీరు రైలులోకి రావడానికి గల కారణాలను వివరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ఏర్పాటు చేసిన నీటి పైపులు తాత్కాలికంగా మూసుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడిస్తూ క్షమాపణలు చెప్పింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొగుడికి మూడు పెళ్లిళ్లు.. అమ్మడి ఆస్తి మాత్రం కొన్ని కోట్లు..
మొగుడికి మూడు పెళ్లిళ్లు.. అమ్మడి ఆస్తి మాత్రం కొన్ని కోట్లు..
బంగారం కొనేవారికి భారీ ఊరట.. ప్రధాన నగారల్లో రేట్లు ఇలా
బంగారం కొనేవారికి భారీ ఊరట.. ప్రధాన నగారల్లో రేట్లు ఇలా
తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డ్ సృష్టించనున్న టీమిండియా..
తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డ్ సృష్టించనున్న టీమిండియా..
HYDలో ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
HYDలో ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?
కల్కి సిరీస్‌లో నానితో పాటు ఆ హీరో కూడా ఉంటారు..
కల్కి సిరీస్‌లో నానితో పాటు ఆ హీరో కూడా ఉంటారు..
ఇకపై టీ20ల్లో కనిపించని ఐదుగురు భారత ఆటగాళ్లు..
ఇకపై టీ20ల్లో కనిపించని ఐదుగురు భారత ఆటగాళ్లు..
హాస్పటల్‌‌కు వెళ్తే ప్రెగ్నెంటేనా..? క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన
హాస్పటల్‌‌కు వెళ్తే ప్రెగ్నెంటేనా..? క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన
భారత్, జింబాబ్వే సిరీస్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే
భారత్, జింబాబ్వే సిరీస్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే
వెల్లుల్లిని ఇలా తింటే జిమ్ చేసిన‌ట్లే..!స్లిమ్‌గా, యంగ్‌ అవుతారు
వెల్లుల్లిని ఇలా తింటే జిమ్ చేసిన‌ట్లే..!స్లిమ్‌గా, యంగ్‌ అవుతారు
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్‌.. సిరీస్‌లో తొలిసారి ఓడిన భారత్
పేలవమైన ఫీల్డింగ్, బౌలింగ్‌.. సిరీస్‌లో తొలిసారి ఓడిన భారత్
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
మహేష్‌ ఇలాకాలో.. ప్రభాస్‌ దిమ్మతిరిగే రికార్డ్.! అదిరిపోయింది గా!
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి బయల్దేరిన యువతి. అంతలోనే.?
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
యూపీఐ యాప్‌లపై ఆన్‌లైన్‌లో కరెంట్‌ బిల్లుల చెల్లింపు బంద్‌.!
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పుత్తడి ధరలు..
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
విజృంభిస్తున్న జికా వైరస్‌.. అప్రమత్తంగా లేకుంటే అంతే.!
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
జియో, ఎయిర్‌టెల్ కొత్త చార్జీలు అమల్లోకి.. ఎప్పటి నుండి అంటే..
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు