Telugu News Business Union Budget 2024 Full Speech Highlights and latest announcement by FM Nirmala Sitharaman today in Parliament in Telugu
Budget 2024 Highlights: 2024 బడ్జెట్‌లో ముఖ్యాంశాలు.. ఏ రంగానికి ఎంత కేటాయింపు!
Union Budget 2024 Full Speech and Highlights: ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై.. దాదాపు 12.30 వరకు కొనసాగింది.. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న..
Budget 2024
Follow us on
Union Budget 2024 Full Speech and Highlights: ఎన్నో ఆశలు, భారీ అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్‌సభలో 11.04 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభమై.. దాదాపు 12.30 వరకు కొనసాగింది.. వికసిత్ భారత్ లక్ష్యమంటున్న NDA సర్కార్.. యూనియన్ బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు ప్రకటించింది.. ఆర్థికరంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.. కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు గా ప్రకటించింది.. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది.. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
ఇవి కూడా చదవండి
స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేల నుంచి రూ.75 వేలకు పెంపు
కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట
గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు