AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Challan: ఇలా డ్రైవింగ్ చేస్తున్నారా.. కెమెరాకు చిక్కితే రూ. 10వేల ఫైన్ పక్కా..

నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లడం తప్పనిసరి. హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ సిగ్నల్ సహా అనేక నియమాలను పాటించడం కూడా తప్పనిసరి.

Traffic Challan: ఇలా డ్రైవింగ్ చేస్తున్నారా.. కెమెరాకు చిక్కితే రూ. 10వేల ఫైన్ పక్కా..
Traffic
Venkata Chari
|

Updated on: Sep 11, 2022 | 3:46 PM

Share

Traffic Challan: రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అన్ని రకాల ట్రాఫిక్ నిబంధనల గురించి జాగ్రత్తగా ఉండటం అవసరం. నిబంధనల ప్రకారం, డ్రైవింగ్ లైసెన్స్‌తో సహా అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లడం తప్పనిసరి. హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ సిగ్నల్ సహా అనేక నియమాలను పాటించడం కూడా తప్పనిసరి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదనేది ఈ నిబంధనలలో ఒకటి.

డ్రైవింగ్‌లో బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించడం కూడా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారా.. దీనికి కూడా చలాన్ తీసివేయవచ్చా అనే ప్రశ్న చాలా మంది మనస్సులో ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన ట్రాఫిక్ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రూల్స్ ఎలా ఉన్నాయంటే?

ఇవి కూడా చదవండి

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఫోన్ ఉపయోగించకూడదని ట్రాఫిక్ రూల్స్ లో స్పష్టంగా రాసి ఉంది. బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ల వినియోగానికి కూడా ఈ నియమాలు వర్తిస్తాయా లేదా అనే దాని గురించి సమాచారం అందుబాటులో లేదు. మొబైల్‌తో పాటు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా వైర్డు లేదా బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌ను ఉపయోగించడం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించడమేనని, దీని కోసం ట్రాఫిక్ పోలీసులు కూడా చలాన్‌ను విధిస్తారని బెంగళూరు పోలీసుల వెబ్‌సైట్ లో సమాచారం ఉంది.

జరిమానా చెల్లించాల్సి ఉంటుంది..

బెంగళూరు పోలీస్ వెబ్‌సైట్ ప్రకారం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను మాత్రమే కాకుండా ఇయర్‌ఫోన్‌లు, బ్లూటూత్ హెడ్‌సెట్‌లు వంటి హ్యాండ్స్-ఫ్రీ పరికరాలను ఉపయోగించడం కూడా శిక్షార్హమైనది. నావిగేషన్ కోసం మాత్రమే డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించవచ్చు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 184 (సి) ప్రకారం, వాహనాన్ని నడుపుతున్నప్పుడు డ్రైవర్ ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాన్ని ఉపయోగించకూడదు. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘించి పట్టుబడితే ద్విచక్ర వాహనాలు లేదా త్రిచక్ర వాహనాలకు రూ.1500, తేలికపాటి మోటారు వాహనాలకు రూ.1500, ఇతర భారీ వాహనాలకు రూ.5,000 చలాన్‌ను మినహాయించవచ్చు. ఈ పొరపాటు మళ్లీ పునరావృతమైతే, రూ.10,000 వరకు చలాన్ విధిస్తారు.

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి