Gold, Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు

|

Apr 25, 2022 | 6:30 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ దాడుల..

Gold, Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు
Follow us on

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చోటు చేసుకుంటాయి. బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. గత కొన్ని రోజులుగా రష్యా-ఉక్రెయిన్‌ దాడుల నేపథ్యంలో ఒక్కసారిగా పెరిగిన బంగారం (Gold) ధరలు.. తాజాగా సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. కానీ వెండి (Silver) మాత్రం స్వల్పంగా పెరిగింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక సోమవారం (April 25)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,940 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద కొనసాగుతోంది.

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద ఉంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం స్వల్పంగా తగ్గుముఖం పడితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,600 ఉండగా, విజయవాడలో రూ.71,600 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.71,400 ఉండగా, ముంబైలో రూ.66,700 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.66,700 ఉండగా, కోల్‌కతాలో రూ.66,700 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.71,600 ఉండగా, కేరళలో రూ.71,600 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Joyalukkas: అభరణాల కొనుగోలుదారులకు జోయాలుక్కాస్‌ బంపర్‌ ఆఫర్‌.. ప్రత్యేక క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లు

EPFO: మీ పీఎఫ్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బును మరొకదానికి బదిలీ చేయాలనుకుంటున్నారా..? సింపుల్‌ ఇలా చేయండి..!