EPFO: పీఎఫ్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Srinivas Chekkilla

|

Updated on: Apr 25, 2022 | 6:15 AM

ఏప్రిల్ 06, 2022 నుంచి ఎక్స్ట్రా కంట్రీబ్యూషన్ పై పొందిన వడ్డీపై TDS ఏప్రిల్ 1, 2022 నుంచి అమలులోకి వచ్చింది. EPF ఖాతాలో వడ్డీని క్రెడిట్ చేసే సమయంలో TDS తీసివేస్తారు...