AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..?

Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన సందర్భం చూశాం. అయితే ప్రస్తుతం..

Today Gold Price: వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం గోల్డ్‌ రేట్‌ ఎలా ఉందంటే..?
Narender Vaitla
|

Updated on: Feb 18, 2021 | 7:21 AM

Share

Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన సందర్భం చూశాం. అయితే ప్రస్తుతం  బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం రూ.700 మేర తగ్గిన గోల్డ్‌ ధరలు.. గురువారం కూడా నేల చూపులు చూశాయి. ఈరోజు (ఫిబ్రవరి 18) దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రామలు బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.500 తగ్గి.. రూ.45,900 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే.. బుధవారంతో పోల్చితే రూ.550 తగ్గి రూ.50,070 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.540 తగ్గి, రూ.45,690 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రూ.540 తగ్గి.. రూ.46,690 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర బుధవారంతో పోలిస్తే రూ.500 తగ్గి, రూ.43,750 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 560 తగ్గి, రూ.47,730 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం నిన్నటి కంటే.. రూ.500 తగ్గి రూ.43,750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.47,730 వద్ద ఉంది.

Also Read: State Bank Of India: ఒక్క మిస్డ్ కాల్‌తో పర్సనల్ లోన్ పొందొచ్చు.. ఎస్‌బీఐ అదిరిపోయే ఆఫర్.!

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ