AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sprinkler Fans: హమ్మయ్య.! చల్ల.. చల్లని స్టాండ్ ఫ్యాన్.. చౌకైన ధరలో ఏసీ లాంటి కూలింగ్..

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయ్. మండే మాడును చల్లబరిచేందుకు జనాలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు.

Sprinkler Fans: హమ్మయ్య.! చల్ల.. చల్లని స్టాండ్ ఫ్యాన్.. చౌకైన ధరలో ఏసీ లాంటి కూలింగ్..
Sprinkler Fan
Ravi Kiran
|

Updated on: Jun 16, 2023 | 2:09 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయ్. మండే మాడును చల్లబరిచేందుకు జనాలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి కొనాలంటే సామాన్యులకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మరి వారికి బడ్జెట్‌లో ఇల్లంతటికి కూలింగ్ నింపేందుకు ఓ స్టాండింగ్ ఫ్యాన్‌ చాలు. అవునండీ.! స్ప్రింక్లర్ ఫ్యాన్‌లు ఇటీవల మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఏసీ, కూలర్లు కొనే బడ్జెట్ లేనివారు.. ఈ ఫ్యాన్‌లపై ఆధారపడుతున్నారు.

ఈ వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌‌లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉన్నాయి. వీటి ధర కొంచెం ఎక్కువే. ఒకవేళ మీరు కొనుక్కునే బడ్జెట్ లేకపోతే.. వాటర్ స్ప్రింక్లర్ ఫ్యాన్‌ సెటప్ ద్వారా మీ స్టాండ్ ఫ్యాన్‌కే అమర్చవచ్చు. దీనికి ఖర్చు తక్కువే అవుతుంది. ఈ-కామర్స్ ‌వెబ్‌సైట్ అమెజాన్‌లో ఈ సెటప్ అందుబాటులో ఉంది. వెయ్యికే కొనుగోలు చేయవచ్చు. స్ప్రింక్లర్ పైపులు, వాటర్ పంప్ సెటప్ ద్వారా మాములు స్టాండ్ ఫ్యాన్‌ను స్ప్రింక్లర్ ఫ్యాన్‌గా మార్చుకోవచ్చు. ఈ ఫ్యాన్ ఆన్ చేసే ముందుగా.. ఓ బకెట్ నీళ్లను పంప్ సెటప్‌లో నింపితే.. ఆ నీటిని స్ప్రింక్లర్ పైప్ లోపలికి పీల్చుకుని.. ఆ తర్వాత ఫ్యాన్ రెక్కల నుంచి చల్లుతుంది. తద్వారా మనకు చల్లటి గాలి వీస్తుంది.(Source)

Follow Us
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
బ్యూటీ పార్లర్‌ను మించి.. జస్ట్ రూ.10తో ఇంట్లోనే మెరిసే చర్మం..
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
48 ఏళ్లుగా చెరగని రికార్డ్.. హైదరాబాద్‌లో 556 రోజులు ఆడిన సినిమా.
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
పది బంతుల్లోనే సూర్య వికెట్.. ఎవరీ రామకృష్ణ ఘోష్?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
నోటితో కాదు.. కప్పలు ఆహారాన్ని ఎలా మింగుతాయో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. ఇక నుంచి కొత్త విధానం..
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
వెంకటేశ్ పరిచయం చేసిన హీరోయిన్లంతా తోపులే.. ఒక్కొక్కరికి స్టార్ డ
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
తండ్రయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి.. కుమారుడి ఫొటోస్ వైరల్
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
ఐపీఎల్ 2026లో అదుర్స్.. కట్‌చేస్తే.. నేరుగా భారత జట్టులోకి 5గురు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జరిగిన శస్త్ర చికిత్స ఏంటో తెలుసా..
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
రన్నింగ్ vs స్విమ్మింగ్.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?