Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే.. UIDAI కీలక అప్‌డేట్‌!

Aadhaar Card Update: ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలంటే ఇంట్లో చేసుకోలేని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఏదైనా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలని సూచిస్తోంది. అందుకే ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలంటే..

Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే.. UIDAI కీలక అప్‌డేట్‌!

Updated on: Jul 19, 2025 | 9:07 PM

Aahaar Card Update: ఆధార్ కార్డు భారతీయుల ప్రధాన గుర్తింపు కార్డులలో ఒకటి. కానీ ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదు. ఆధార్ కార్డుతో పాటు పౌరసత్వ అంశాన్ని కూడా పరిగణించాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ ఈలోగా, UIDAI దేశ పౌరులకు విజ్ఞప్తి చేసింది.

పిల్లలకు ఏడు సంవత్సరాలు నిండినప్పుడు ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయాలని UIDAI సూచించింది. అప్‌డేట్ కాని పిల్లలు తమ బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేయాలంటే ఇంట్లో చేసుకోలేని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి మీరు ఏదైనా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలని సూచిస్తోంది. అందుకే ఆధార్‌ అప్‌డేట్‌ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌ కేంద్రాన్ని సందర్శించే చేసుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. అయితే ఆధార్‌ అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులు వస్తాయని యూఐడీఏఐ సూచిస్తోంది. వివరాలు అప్‌డేట్‌ చేసుకోవడం వల్ల మోసాలను నివారించవచ్చని చెబుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్‌.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!

అయితే, మీ ఇంటికి సమీపంలో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా ఆధార్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉందో చూడటానికి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ని సందర్శించండి. అక్కడ, ‘లొకేట్ ఎన్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్’ ఆప్షన్‌కి వెళ్లి, ఆధార్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మీ రాష్ట్రం, నగరం పేరును నమోదు చేయండి. ఈ విధంగా మీరు మీ ఆధార్ బయోమెట్రిక్‌లను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Viral Video: ఏం తెలివిరా నాయానా..! ఇలాంటి దొంగతనం మీరు ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి