AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్‌.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!

Honda Activa 6G: హోండా యాక్టివా 6G 109.51 cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 7.84 PS శక్తిని, 8.90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటరు పెట్రోలుకు మంచి మైలేజీ ఇస్తుంది..

Honda Activa 6G: హోండా యాక్టివా 6G.. 316 కి.మీ మైలేజ్‌.. రూ.5 వేలు చెల్లిస్తే చాలు స్కూటీ మీ సొంతం!
Subhash Goud
|

Updated on: Jul 19, 2025 | 5:39 PM

Share

హోండా యాక్టివా భారత మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్‌. ఈ స్కూటర్ మూడు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దీని స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,045, DLX వేరియంట్ రూ. 91,565, H-స్మార్ట్ వేరియంట్ రూ. 95,567. ఈ స్కూటర్‌ను బ్యాంకు నుండి రుణం తీసుకోవడం ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

హోండా యాక్టివా 6G స్టాండర్డ్ మోడల్ ఆన్-రోడ్ ధర దాదాపు రూ.96,789. ఈ హోండా ద్విచక్ర వాహనం కోసం మీరు రూ. 91,000 రుణం పొందవచ్చు. ఈ రుణంపై బ్యాంక్ స్థిర వడ్డీని వసూలు చేస్తుంది. దీని ప్రకారం ప్రతి నెలా EMI రూపంలో చెల్లిస్తూ ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు

ఇది కూడా చదవండి: Astrology: జూలై 18 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. అదృష్టం వరిస్తుంది!

ఇవి కూడా చదవండి

హోండా యాక్టివా 6G పూర్తి ఫైనాన్స్ ప్లాన్:

  • మీరు హోండా యాక్టివా కొనడానికి రూ. 5,000 డౌన్ పేమెంట్ చేసి, ఈ స్కూటర్ కొనడానికి ఒక సంవత్సరం పాటు లోన్ తీసుకుంటే, మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 8,057 EMI చెల్లించాల్సి ఉంటుంది.
  • మీరు ఈ స్కూటర్‌ను రెండేళ్ల రుణంపై తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 4,223 ఈఎంఐని 9.7 శాతం వడ్డీ రేటుతో బ్యాంకులో డిపాజిట్ చేయాలి.
  • మీరు ఈ హోండా స్కూటర్ కోసం మూడు సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, మీరు 9 శాతం వడ్డీ రేటుతో ప్రతి నెలా రూ. 2,949 EMI చెల్లించాలి.
  • హోండా యాక్టివా కొనడానికి నాలుగు సంవత్సరాలు రుణం తీసుకుంటే అప్పుడు రూ. 2,315 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు షోరూమ్‌ వెళ్లిన తర్వాత అక్కడి గణాంకాలను బట్టి ఈఎంఐలలో తేడాలు ఉండవచ్చని గమనించండి.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పాఠశాలలకు వరుస సెలవులు

హోండా యాక్టివా 6G 109.51 cc సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 7.84 PS శక్తిని, 8.90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 59.5 కి.మీ. ఈ స్కూటర్ ఫుల్ ట్యాంక్‌తో 316 కి.మీ వరకు ప్రయాణించగలదు.

(నోట్‌: మీమీ ప్రాంతాలను బట్టి స్కూటర్‌ ధరలో తేడా ఉండవిచ్చు. అలాగే ఆన్‌రోడ్‌ ప్రైజ్‌ ధర పెరగవచ్చు. డౌన్‌ పేమెంట్‌ కూడా పెరగవచ్చని గమనించండి)

ఇది కూడా చదవండి: రూ.1 లక్ష పెడితే రూ.20 లక్షల లాభం.. జీవితాన్నే మార్చేసిన స్కీమ్స్

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
ఇండియన్స్ అమెరికాలో ఎన్ని రోజులు ఉండొచ్చు.. కొత్త రూల్స్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
2026లో బంగారం ధరలు ఎంతవరకు పెరుగుతాయంటే..? షాకింగ్ న్యూస్..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా