Stock Market Update: నిర్మలా సీతారామన్ సమర్పించనున్న బూస్టర్ బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీంతో ఉదయం నుంచే సూచీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. కొద్ది సేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లకు పైగా లాభపడ్డాయి. పారిశ్రామిక అనుకూల బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ సమర్పిస్తారని స్టాక్ మార్కెట్ మదుపర్లు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: