జాతీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 99 పాయింట్లు కోల్పోయి 10,881 వద్దకు చేరింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 3,361 వద్ద పయనిస్తోంది. ఈ రోజు ఉదయం 214 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్ 10,765 వద్ద ప్రారంభమైంది. ఐసీఐసీఐ బ్యాంక్, స్టెరిలైట్‌లు కూడా నష్టాల్లో పయనిస్తున్నాయి.