AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ఇంట్లోనే ఉండి నెలకు రూ.30 వేల సంపాదించే బిజినెస్‌! మహిళల కోసం ప్రత్యేకం..!

ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించాలనుకునే మహిళల కోసం ఇది ఒక అద్భుతమైన అవకాశం. తక్కువ పెట్టుబడితో (సుమారు రూ.30,000) మీ ఇంటి నుంచే పిజ్జా క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. యువతకు ఆరోగ్యకరమైన జంక్ ఫుడ్ అందించడంతో పాటు, స్విగ్గి, జొమాటో ద్వారా ఆర్డర్లు తీసుకొని మంచి ఆదాయం పొందవచ్చు.

Business Idea: ఇంట్లోనే ఉండి నెలకు రూ.30 వేల సంపాదించే బిజినెస్‌! మహిళల కోసం ప్రత్యేకం..!
Women With Money
SN Pasha
|

Updated on: Feb 15, 2026 | 6:30 AM

Share

చాలా మంది మహిళలు ఇంట్లో ఉండే ఏదో ఒక మంచి బిజినెస్‌ చేసి డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అయితే ఏ బిజినెస్‌ చేయాలి? మంచి ఆదాయం ఎలా పొందాలనే విషయంలో వారికి సరైన అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారికి కోసమే ఈ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా. ఈ వ్యాపారం చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ తినేందుకు యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ఈ జంక్ ఫుడ్ హెల్త్‌కి అంత మంచిది కాదని డాక్టర్లు చెబుతుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా తినే వాళ్లు ఆ అలవాటును మానడం లేదు.

అయితే ఈ జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినే వారి ఆరోగ్యం చెడిపోకుండా, జంక్‌ ఫుడ్‌ను కాస్త మంచిగా ఇంటి వద్ద తయారు చేసినట్లయితే ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. మీరు ఇంటి వద్దనే జంక్ ఫుడ్ తయారు చేసి అమ్మితే, కలిగిన ఆహార పదార్థాలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది. మీరు ఇంటి వద్ద ఉంటూనే క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేసి పిజ్జా తయారీ మేకింగ్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందుకోసం మీరు మినీ పిజ్జా ఓవెన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇది ఎలక్ట్రిక్ ఆధారంగా పనిచేస్తుంది దీని ధర రూ.10,000 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఇతర ఖర్చులకు రూ.20 వేల వరకు అవుతుంది.

అనంతరం మీరు ఒక గదిని ఏర్పాటు చేసుకొని అందులో పిజ్జా తయారీ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆర్డర్ల కోసం స్విగ్గి, జొమాటో లో రిజిస్టర్ చేయించుకుంటే సరిపోతుంది. అయితే దీనికోసం మీరు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. FSAAI సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అనంతరం మీరు పిజ్జా బిజినెస్ ఇంటి వద్ద ఉండి ప్రారంభించవచ్చు. పిజ్జా తయారీలో అత్యంత ముఖ్యమైనది చీజ్, సాసెస్ అని చెప్పవచ్చు. వీటి కోసం మంచి క్వాలిటీ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పిజ్జా తయారీలో వాడే బేస్ ను మీరు ఇంటి వద్దనే తయారు చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..
దాదాపు 15 ఏళ్లుగా జైల్లోనే.. తల్లి కాములమ్మ న్యాయపోరాటంతో..
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది
టీమిండియా గెలుపు కోసం వర్షంలోనూ శ్రమించిన 130 మంది
ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
ఇంట్లో డ్రైనేజ్ వాసన, బొద్దింకలు రాకుండా ఉండేందుకు సూపర్ చిట్కా..
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
చేతిలోని ఆయువు రేఖ తెగినట్లు ఉందా? అయితే మీ జీవితంలో జరిగేది ఇదే
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
మీ పేరు ఇక నుంచి ఎన్ని సిమ్‌లు తీసుకోవచ్చంటే..? కేంద్రం రూల్..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
వంజరం చేప అంత ధర ఉండటం వెనుక కిటుకు ఇదే..
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
తెలంగాణలో 7,437 పోలీస్ ఉద్యోగాలు.. దరఖాస్తులు ప్రారంభం! లింక్ ఇదే
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
జబర్దస్త్‌లో ఎవరికీ కష్టం వచ్చిన ముందుండేది అతనే..
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
క్రికెట్ హిస్టరీలోనే ఇలాంటోళ్లు 5గురే.. భారత్ నుంచి ఒక్కరూలేరు
సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను
సైకోపాత్ కళ్లు అంటే ఏంటి? వ్యక్తి కళ్లను చూసి అతనిలోని రహస్యాలను
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర