AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిల్వర్‌ రేట్లు..

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన సిల్వర్‌ రేట్లు..
Silver Price
Shaik Madar Saheb
|

Updated on: Feb 03, 2022 | 6:52 AM

Share

Latest Silver Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తాయి. అందుకే కొనుగులుదారులు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. ఈ మధ్య కాలంలో వెండి ధరలు (Silver Price) పరుగులు పెడుతున్నాయి. కొంతకాలం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం వెండి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు ధరలు తగ్గాయి. దేశీయంగా కిలో వెండి ధర 61,500 గా ఉంది. కిలో వెండిపై రూ.500 మేర తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 61,500 లుగా ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 61,500 లుగా కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 65,600 లుగా ఉంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 61,500 లుగా ఉంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో వెండి ధర రూ. 61,500 గా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.65,600 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 65,600గా ఉంది. * విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 65,600గా ఉంది. * విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 65,600 వద్ద కొనసాగుతోంది.

కాగా.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

Also Read:

Gold Price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Formula Regional Asian Championship: ఫార్మూలా ఆసియా చాంఫియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ముంబై ఫాల్కన్స్

Follow Us
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
కోడి లివర్ మసాలా కర్రీ ఇలా వండితే తినరా మైమరిచి..
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
బ్యాచిలర్స్ కోసం వరం.. ఎలక్ట్రిక్ కెటిల్‌లో 8 అదిరిపోయే వంటకాలు!
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
హీరోగా చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్.. ఇప్పుడు విలన్‏గా ..
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
రేపటి పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలన్నీ వాయిదా.. కారణం ఇదే!
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
'ఉస్తాద్ భగత్ సింగ్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరంటే?
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షలు.. అంగట్లో సరుకుల్లా ఆదివాసీ ఆడబిడ్డలు
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
ఉద్యోగులకు సర్కార్ సూపర్ గుడ్ న్యూస్.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా పాటకు ప్రాణం పెట్టి ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లిన హీరో..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
నా కోడలు టాప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'
'ఈ సీజన్‌లో 2000-3000 పరుగులు బాదేస్తా..'