Gold Price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో

Gold Rate Today: మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే పసిడి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు.

Gold Price Today: దేశంలో స్థిరంగానే కొనసాగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో
Follow us

|

Updated on: Feb 03, 2022 | 6:40 AM

Latest Gold Price: బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అయితే.. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుతుంటాయి. అందుకే పసిడి ప్రియులు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు (Gold Price) రోజురోజుకు పెరుగుతూ షాకిచ్చాయి. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు నాలుగైదు రోజుల నుంచి బ్రేక్ పడింది. గురువారం కూడా ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.44,900 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,980 గా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,980 వద్ద ఉంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,240 వద్ద కొనసాగుతోంది. * పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,980 వద్ద కొనసాగుతోంది. * కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది. * కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు.. * తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 వద్ద కొనసాగుతోంది. * ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 ఉంది. * విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,980 గా ఉంది.

Also Read:

Formula Regional Asian Championship: ఫార్మూలా ఆసియా చాంఫియన్‌షిప్‌లో అగ్రస్థానానికి చేరుకున్న ముంబై ఫాల్కన్స్

High cholesterol: ఈ చాక్లెట్ బార్ తింటే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరిగిపోవాల్సిందే.. పూర్తివివరాలివే..