Silver Price Today : మళ్లీ పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్ రేట్ ఎంతంటే..?

|

Jul 06, 2021 | 5:59 AM

Silver Price Today : వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న

Silver Price Today : మళ్లీ పెరిగిన వెండి ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్ రేట్ ఎంతంటే..?
Silver Price Today
Follow us on

Silver Price Today : వెండి ధరల్లో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. దేశీయంగా మూడు, నాలుగు రోజుల నుంచి పెరుగుతున్న వెండి ధరలు మంగళవారం కూడా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1200 పెరిగింది. చెన్నై, హైదరాబాద్‌లో రూ.100 మాత్రమే పెరిగింది. వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ధరల వైపు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం నాటికి నమోదైన వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, చెన్నైలో రూ.75,000 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, కోల్‌కతాలో రూ.70,400 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,400 ఉండగా, కేరళలో రూ.70,400 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,000 ఉండగా, విజయవాడలో రూ.75,000 వద్ద కొనసాగుతోంది.

అయితే వెండి ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న వెండి నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు వెండి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు వెల్లడిస్తున్నారు. వెండి కొనుగోలు చేసేవారు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.

Earthquake : ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.7 గా నమోదు..

Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

Yuga Tulasi: గోహత్యలకు వ్యతిరేకంగా యుగతులసి ఫౌండేషన్ పోరాటం.. గోహత్యలు జరక్కుండా చూడాలని DGPకి వినతిపత్రం

India vs Sri Lanka: ప్రాక్టీస్ మ్యాచ్ లో తలపడిన శిఖర్, భువనేశ్వర్..! ఆటగాళ్ల క్వారంటైన్ పూర్తి

Karan Johar: ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేయనున్న స్టార్ ప్రొడ్యూసర్.. వైరల్ అవుతున్న ట్వీట్