బంగారం ధరలు ఈరోజు అమాంతం పెరిగిపోయాయి. ఇక పసిడి బాటలోనే వెండి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో సిల్వర్ రేట్స్ భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే వెండి ధరలు పెరిగిపోయాయి. దీంతో ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో వెండి రూ. 150 పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేట్ రూ. 63,200కు చేరింది. అలాగే పది గ్రాముల వెండి ధర రూ. 632 వద్ద కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలలో మార్పులు జరిగాయి.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 673 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 67,300 వద్ద కొనసాగుతుంది. ఇక రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి రూ. 632 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 63,200కు చేరింది. ఇక ముంబైలో కేజీ వెండి ధర రూ. 63,200 దగ్గర కొనసాగుతుంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ. 673కు చేరగా.. కేజీ సిల్వర్ రేట్ రూ. 67,300కు చేరింది. అలాగే బెంగుళూరులో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ. 660 ఉండగా.. కేజీ వెండి ధర రూ. 66,000కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం 10 గ్రాముల వెండి ధర రూ. 673 ఉండగా.. కేజీ సిల్వర్ రూ. 67,300 వద్ద కొనసాగుతుంది.
Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..