Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. దేశీయంగా భారీగా తగ్గిన సిల్వర్‌ రేట్లు..

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటూనే ఉంటాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. దేశీయంగా భారీగా తగ్గిన సిల్వర్‌ రేట్లు..
Silver Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 18, 2021 | 5:28 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటూనే ఉంటాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో శుక్రవారంతోపాటు.. శనివారం కూడా వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.61,600లుగా ఉంది. కిలో వెండిపై తాజాగా రూ.1200 మేర తగ్గింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ. 61,600 వద్ద కొనసాగుతోంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,600 లుగా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 65,900గా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.61,600 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.61,600 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.65,900గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 లుగా కొనసాగుతోంది. * విజయవాడలోనూ వెండి ధర రూ. 65,900 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.65,900 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు శనివారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

GST Council Meeting: జోమాటో.. స్విగ్గీ జీఎస్టీ పరిధిలోకి.. వినియోగదారునికి ఇబ్బంది లేదు.. ఎలా అంటే..

OLA e Scooter: రెండు రోజులు.. 1100 కోట్లు.. చరిత్ర సృష్టించిన ఓలా స్కూటర్! మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!